Kalavari illa lopali padyam telugu lyrics | katiscene Padyalu | telugu kalalu | Jan 2020

Kalavari Illa lopali padyam lyrics in telugu

telugu kalalu
kalavari padyam lyrics (telugukalalu.in)


పద్యం పేరు
  : కలవారి ఇళ్ల లోపలి 

రాగం పేరు  : భూపాళం 

పాత్ర పేరు : సత్య హరిశ్చంద్ర కాటిసీను 


అంధకారమెచ్చట చూసినను బ్రహ్మాండమంతయు ఆవరించి 
కన్నులున్న వారిని సైతము గుడ్డివాండ్లను చేయుచున్నది కదా ఈ అంధకారము 
కలవారి ఇళ్ల లోపలి
నిధనుమునెత్తా... అరుగు దొంగలకు సిద్ధాంజనంబు
మగలన్ కూరుకనిచ్చి.... 
తెగి...తెగి... అంటురాండ్రకై తారాడు కులగల తార్పుగట్టే
అలవోక...!! నెలంతి బిడ్డలన్  పట్టి వేటాడు 
పాడుభూకములకు పాడిపంట...!!
మసనంబులోన నింపేసలారు షాకిని డాకిని తజుల  చుట్టాల సురభి 
ఎలతాంగికి ఎలతాంగికి 
నల్లని మేలి ముసుగు 
కమల గాండ్రంబునకు నెల్ల కన్నుమూత 
సత్య విద్రోహి తుర్య సచ్చవికి తోడు 
కటిక చీకటి అలమే దిట్టతములందు
~~~~~~~~ 
వీటిని కూడా చదవండి : 
వేట శీను పద్యాలు
అడవి సీను పద్యాలు 
వారణాసి పద్యాలు
కాటిసీను పద్యాలు
నక్షత్రక పద్యాలు 
~~~~~~~~~






వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1 వ్యాఖ్యలు

If You Have any doubts.Please let me know