Challani gaali chakkani thota song lyrics Ghantasala songs telugu kalalu

Challani gaali chakkani thota lyrics ghantasala songs telugu melody songs telugukalalu


Movie : Pellikani pillalu  Ghantasala Melody Songs 

పాటని ప్లే చేసి పాటని వింటూ హాయిగా మీరు పాడుకోండి
(కింద ప్లే బటన్ కనపడక పోతే ఒక 10 సెకండ్లు వేచి వుండండి)



చల్లని గాలి చక్కని తోట 
పక్కన నీవుంటే పరవశమేకాదా...
చల్లని గాలి చక్కని తోట 
పక్కన నీవుంటే పరవశమేకాదా...
అందాల నీ ఓర చూపులు 
నను బందించు బంగారు గొలుసులు...
అందాల నీ ఓర చూపులు 
నను బందించు బంగారు గొలుసులు...
నీ చిరు నవ్వులే... జాబిలి రేఖలు...
నీ చిరు నవ్వులే... జాబిలి రేఖలు ...
వికసించెను నావలపుల ఏ తలుపుల కలువలో..
చల్లని గాలి చక్కని తోట 
పక్కన నీవుంటే పరవశమేకాదా...
ఈ రేయి ఈ హాయి మరువకు 
ఇక నా చేయి ఏనాడు విడువకు 
ఈ రేయి ఈ హాయి మరువకు 
ఇక నా చేయి ఏనాడు విడువకు 
నా అనురాగమే కమ్మని తుమ్మెద 
నా అనురాగమే కమ్మని తుమ్మెద
నను పిలిచెను మురిపించెను నీ సొగసుల పూవులో 
చల్లని గాలి చక్కని తోట @telugukalalu

మీరు వీటిని ఇష్టపడవచ్చు : 

* Challani gaali chakkani thota song lyrics in telugu
* Ghantasala songs
* Ghantasala melody Songs
* telugu kalalu 
* telugukalalu
* telugu meldoy songs
* telugu old hit songs
* Ghantasala songs playlist
* pellikani pillalu
* pellikani pillalu songs lyrics
* pellikani pillalu songs 
* pellikani pillalu movie songs


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు