suvvi suvvi suvvalamma song lyrics in telugu | telugukalalu


suvvi suvvi suvvalamma song lyrics telugu kalalu 


Movie : Swathi Mutyam

Song : Suvvi Suvvi suvvalamma

Music : Ilayaraja

Singers : SP Balasubramaniam & S Janaki

Lyrics : C Narayanareddy


పాటని ప్లే చేసి మీరు పాడుకోండి
(ప్లే బటన్ కనబడకపోతే ఒక 10 సెకండ్లు వేయివుండండి)


నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస
తానననా తానాన తదరి నా ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మా...సీతాలమ్మ...
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వాలమ్మా...సీతాలమ్మ...
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వాలమ్మా...సీతాలమ్మ...
సువ్వి సువ్వి సువ్వీ...
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా...సీతాలమ్మ...
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా...
గుండెలేని మనిషల్లే ...
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
అగ్గిలోన దూకి పువ్వు మొగ్గలాగ తేలిన నువ్వు
నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నెల నీ తోడు
నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నెల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వీ...
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా...సీతాలమ్మ...
చుట్టూ వున్నా చెట్టు చేమ...తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ వున్నా చెట్టు చేమ...తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్లే...నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కన్నీళ్లే...నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచి
ని బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు..చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆనాడు?
చూస్తాడా ఆ పైవాడు?
నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నెల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వీ...
ఆనందించారు అనుకుంటున్నాను !!
మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగుకళలు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి
Follow Us On Facebook --> @telugukalalu

మీరు వీటిని ఇష్టపడవచ్చు :


sp bala subramaniam & s janaki telugu kalalu
suvvi suvvi suvvalamma song lyrics in telugu

suvvi suvvi suvvalamma song, suvvi suvvi suvvalamma, swathi mutyam, swathi mutyam movie, swathi mutyam songs, swathi muthyam movie songs lyrics, sp bala subramaniam songs, s janaki songs telugu kalalu, telugukalalu, telugukalalu.in, 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు