Thalaninda poodanda dalchina rani song lyrics Telugu Kalalu

Thalaninda poodanda dalchina rani song lyrics

 thalaninda poodanda dalchina rani song mp3
Thalaninda poodanda song lyrics in telugu

పాటని వింటూ హాయిగా పాడుకోండి


దశరధి గారు రాసిన తలనిండా పూదండ పాటను
ఘంటసాల గారు చాల అద్భుతంగా పాడారు ఆ పాటకి లిరిక్స్ ఈ పోస్టులో చర్చిస్తున్నాం
ఆ రజనీకర  మోహన బింబం….
నీ నగుమోమును బోలునటే
కొలనిలోని నవ కమల దళమ్ములు
నీ నయనమ్ముల బోలునటే...
ఎచ్చట చూచిన...ఎచ్చట వేచిన...
నీ రూపమదే కనిపించునదే
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలకా నవ్వుల తోడ మురిపించబోకే
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలకా నవ్వుల తోడ మురిపించబోకే
పూలవానలు కురియు మొయిలువో
మొగలి రేగులలోని సొగసువో...
పూలవానలు కురియు మొయిలువో
మొగలి రేగులలోని సొగసువో...నా రాణి
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలకా నవ్వుల తోడ మురిపించబోకే
నీ మాట బాటలో నిండే మందారాలు
నీ పూల తోటలో నిబిడే శృంగారాలు
నీ మాట బాటలో నిండే మందారాలు
నీ పూల తోటలో నిబిడే శృంగారాలు
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలూ...
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలకా నవ్వుల తోడ మురిపించబోకే
Thalaninda poodanda song, thalaninda poodanda song lyrics, talaninda poodanda song, talaninda poodanda, thalaninda poodanda lyrics in telugu, thalalninda poodanda song download, ghantasala songs, ghantasala hits, ghantasala songs lyrics, telugu kalalu, telugukalalu.in, telugukalalu, 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు