Vinave Barre Pilla song lyrics in telugu & English - telugukalalu

Vinave Barre Pilla song Lyrics - Telugu Kalalu

The latest trending tiktok song from the Movie Veera Kankanam released on jan-1957 

Click on Play button below to listen the song 
(if you cant see the button wait for 10 sec)
to read this lyrics in english Click Here 
నిజానికి మంచోడే ఏ.... 
నేల కూలిపోతాడే ఏ..... 
అన్న ఓడేన ఎర్రి గోల్ల.. హా.. 
ఇది ఇన్నావా బర్రె పిల్ల.. 
ఇనవె బర్రె పిల్ల 
నువ్వినవే బర్రె పిల్ల..  
ఇన్నావా బర్రె పిల్ల 
ఇన్నావా బర్రె పిల్ల
ఇనవే బర్రె పిల్ల... నేనే నా ఎర్రి గోల్ల ... 
ఇనవే బర్రె  పిల్ల... నేనే నా ఎర్రి గోల్ల... 
గొప్పోళ్ళ ఆటలని... గొప్పోళ్ళ ఆటలని... 
గుట్టు మట్టు బయటకెట్టి... 
గొప్పోళ్ళ ఆటలని... ఓ.... 
గొప్పోళ్ళ ఆటలని... 
గుట్టు మట్టు బయటకెట్టి... 
గొప్పోళ్ల ఆటలని... చెప్పుకుంటే సిగ్గుసిగ్గు... చెప్పుకుంటే సిగ్గు సిగ్గు 
ఇనవె బర్రె పిల్ల...నువ్వు ఇన్నవే బర్రె పిల్ల 
ఇనవె బర్రె పిల్ల... నేనే నా ఎర్రి గోల్ల... 
ఇనవె బర్రె పిల్ల... నేనే నా ఎర్రి గోల్ల... 
పచ్చి మోసగాడే పట్టే మంచం కానుకిచ్చి పవళించుతాడటే 
ఆడి మాటే వినని వాడే మాడి మరణించుతాడే 
ఇనవె బర్రె పిల్ల...నువ్వు ఇన్నవే బర్రె పిల్ల 
ఇనవె బర్రె పిల్ల... నేనే నా ఎర్రి గోల్ల... 
ఇనవె బర్రె పిల్ల... నేనే నా ఎర్రి గోల్ల...
నాయకుడి యెషమేసి నమ్మించి మోసగించి కోట్లకి పడగెత్తుతారు కదే 
ఊరుమంచి కోరి.... రోజల్లా పాటుపడే...బీదోళ్లు బూడిదవుతారే 
ఎవరెవరో బావుకుంటారే... 
ఇనవె బర్రె పిల్ల...నువ్వు ఇన్నవే బర్రె పిల్ల 
ఇనవె బర్రె పిల్ల... నేనే నా ఎర్రి గోల... 
ఇనవె బర్రె పిల్ల... నేనే నా ఎర్రి గోల...
If You Like this Post Please follow us on Facebook


మీరు వీటిని పడతారు :








० Vinave Barre Pilla song
० Vinave Barre Pilla Song lyrics
० Veera Kankanam Movie songs
० Vinave Barre Pilla old song
० Vinave barre pilla song lyrics in telugu
० telugu kalalu 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు